Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi. Singers : Vishnupriya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : SRI ANJANEYAM (DANDAKAM)

పల్లవి : శ్రీ ఆంజనేయం, హృదయాంజలీయం
ధ్యానాంజ నేయం, దాసాంజనేయం [2]

చరణం : లోక పావనము, శ్రీ వాయుపుత్రం
లోక పూజితమూ, అభయాంజనేయం [2]
శోక నాశనము, కేసరీ తనయం
పాతక నాశనము, పవిత్ర హృదయం [శ్రీ]

చరణం : శ్రీ రామకార్యం, శ్రీ రామదూతం
శ్రీ రామ హృదయం, అంజనీతనయం [2]
భూత నాశనము, శ్రీ హనుమంతం
సంభూత కారణం, శ్రీ పింగాక్షం [శ్రీ]

చరణం : దైత్య నాశనము, వీరాంజనేయం
దౌర్బల్య నాశనం, మారుతీ బలం [2]
ధన సంప్రాప్తం, శూరాంజనేయం
సతతం స్మరణం, అమితం విక్రమం [శ్రీ]

Translate this for me

    Classical, Spiritual, devotional, Inspirational
    • Type: Original
    • 159 bpm
    • Key: D
    • © All rights reserved
    • Hyderabad, India
    Full Link
    Short Link (X/Twitter)
    Download Video Preview for sharing