Explore main genres
Acoustic & Band
Beats & Urban
Electronic
Spoken Word & More
Website Design
Menu
My genres
Playlist
This sound was tagged with the following keywords: Classical, Devotional. 1 liked it.
Listen to all music and sounds of Ramarao Bijibilla and follow this user by signing in for free.
Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi. Singers : Vishnu Priya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
LYRICS : ALAYAM DEVAALAYAM
శ్లోకం : "పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ, దుష్కృతాం; ధర్మ సంస్థాప నార్ధాయ, సంభవామి యుగే, యుగే"
పల్లవి : ఆలయం దేవాలయం ధర్మార్ద్ధ, కామ మోక్ష, సాధనలకు ఇది నిలయం "2"
అ.ప : అల దైవమే ధర్మ దేవతగ ఇలలో కొలువుండేదే ఆలయం "ఆలయం"
చరణం : బృహ్మాండమునే ఉదరమున దాచిన ఆబృహ్మాండ నాయకుని, నిత్య నివాసము "2" బృహ్మ తత్వమును బోధించే బృహ్మాత్మకునీ బృహ్మాండ వాసము "ఆలయం"
చరణం : ముల్లోకములను ముమ్మూర్తుల యేకము చేసే ముచ్చటైన ఆదైవనివాసము "2" ముజ్జగములకూ మూల రూపమగు ముకుందునీ ముఖ్య నివాసము "ఆలయం"
చరణం : పరమ పవిత్రత, శుచీ శుభృతకు నెలవై వున్నది, ఇలలోని ఆ దైవ నివాసము "2" మనసార జని, ముదమార గని, మధురాను భూతిని పొందునులే! మనము "ఆలయం"
Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi. Singers : Vishnu Priya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.
LYRICS : ALAYAM DEVAALAYAM
శ్లోకం : "పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ, దుష్కృతాం;
ధర్మ సంస్థాప నార్ధాయ, సంభవామి యుగే, యుగే"
పల్లవి : ఆలయం దేవాలయం ధర్మార్ద్ధ, కామ మోక్ష, సాధనలకు ఇది నిలయం "2"
అ.ప : అల దైవమే ధర్మ దేవతగ ఇలలో కొలువుండేదే ఆలయం "ఆలయం"
చరణం : బృహ్మాండమునే ఉదరమున దాచిన ఆబృహ్మాండ నాయకుని, నిత్య నివాసము "2"
బృహ్మ తత్వమును బోధించే బృహ్మాత్మకునీ బృహ్మాండ వాసము "ఆలయం"
చరణం : ముల్లోకములను ముమ్మూర్తుల యేకము చేసే ముచ్చటైన ఆదైవనివాసము "2"
ముజ్జగములకూ మూల రూపమగు ముకుందునీ ముఖ్య నివాసము "ఆలయం"
చరణం : పరమ పవిత్రత, శుచీ శుభృతకు నెలవై వున్నది, ఇలలోని ఆ దైవ నివాసము "2"
మనసార జని, ముదమార గని, మధురాను భూతిని పొందునులే! మనము "ఆలయం"
Tagged Artists
Comments