Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Singers : Vishnupriya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : YEMANI VARNINTHU

పల్లవి : ఏమని వర్ణింతు, నిను నే నేమని వర్ణింతు "2"

అ.ప : జగతి అంతయు నీవైతే ఏమని వర్ణింతు "ఏమని "2"

చరణం : కిన్నెర, కింపురుషులు నిను నుతియింప కొలువైనారమ్మా!
హిమగిరితనయా, సుందర సుమముల పూజింతుములెమ్మా "2"
కళకళగను నీ కాంతులీనెడు, కరుణ చిందు మోము
కల్యాణీ, ఘన సౌందర్య రాశీ! దాక్షాయణి నీవు "ఏమని"

చరణం : బాలాంబిక నీ అద్భుత లీలలు కని, తరియింతుమమ్మా!
నీ దరహాసం, మమ్ముల బ్రోచే కరుణామృతమమ్మా "2"
సిరి సిరి మువ్వల శుభ చరణీ, సింధూరపుతిలకే
పిలిచినపలికెడిబంగరు తల్లీ పూజలుగైకొనవే "ఏమని"

Translate this for me

    Classical, Spiritual, devotional, Inspirational
    • Type: Original
    • 153 bpm
    • Key: Am
    • © All rights reserved
    • Hyderabad, India
    Full Link
    Short Link (X/Twitter)
    Download Video Preview for sharing