Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Singers : Vishnupriya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : VELUGU

పల్లవి : వెలుగు వెలుగు వెలుగు
ఆకాశమంత వెలుగు "2"

అ.ప : జిలుగు జిలుగు జిలుగు
తన మేని రంగు జిలుగు

చరణం : ఈ లోకమంత వెలుగు
మన శోకమంత తొలగు "2"
ముత్యాలసంపద మన చేరువనే దొరకు
ముక్తిసంపద, మన ముంగిటనే దొరకు "వెలుగు"

చరణం : ఆకస మందున చుక్కల వెలుగు
చుక్కల నడుమ, బహు చక్కని స్వామి "2"
కాళీయమర్దుని కాంతుల వెలుగులో
తనువు పరవశించు, మన మనసు పులకరించు
మానస వీధిలో విహరించే స్వామి
మన మానస వీధిలో విహరించే స్వామి "వెలుగు"

Translate this for me

    Classical, Spiritual, devotional, Inspirational
    • Type: Original
    • 90 bpm
    • Key: G
    • © All rights reserved
    • Hyderabad, India
    Full Link
    Short Link (X/Twitter)
    Download Video Preview for sharing