Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Singers : Vishnupriya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : VEDURU

పల్లవి : వెదురుకొమ్మన సప్త స్వరములు
పలికెనులె! అవి వేయిరాగములు [2]
అందరి మది దోచెను ఆనందుని కడ జేరెను వేణువై విలసిల్లెను
వెదురు ఎంత పుణ్యము చేసెనో ! [2] [వెదురు]

చరణం : కానల బుట్టేను, కానల బెరిగేను వాయు తరంగము, గడుపు నింపేను [2]
వెదురు గొమ్మయె వేణు వాయెను తరంగములు సరిగమలు ఆయెను [వెదురు]
నంద గోపాలుని కరములందున జేరి మృదు స్పర్శకు అది పులకించి పోయింది [2]
బృందావనిలొ, రాధమ్మ మదిలో సమ్మోహినై తారంగ మాడింది [వెదురు]

చరణం : ఎల్ల గోపాలురు పశు పక్ష్యాదులు తన్మ యత్వమున , ఆడి పాడేరు [2]
గోకులంబంత, మృదు రవళుల ఆనంద నాట్యముల మురిసిందిలే [వెదురు]
నంద గోపాలుని స్పర్శ చేత వెదురు ఆయెను, పిల్లన గ్రోవిగ, భువిలోన [2]
ఆ గాన లోలుని కరుణుంటే రాయి అయిన, "రత్నము"గ మారేనులే [వెదురు]

Translate this for me

    Classical, Spiritual, devotional, Inspirational
    • Type: Original
    • 93 bpm
    • Key: G
    • © All rights reserved
    • Hyderabad, India
    Full Link
    Short Link (X/Twitter)
    Download Video Preview for sharing