Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Singers : Vishnupriya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : SRI LAKSHMI

పల్లవి : శ్రీ లక్ష్మి, జయలక్ష్మి, సంతానలక్ష్మి సిరులు కురిపించవే, తల్లి మహలక్ష్మీ [2]

చరణం : సకల సౌభాగ్యములు, కలిగించు తల్లివి సద్గుణ, సంపదలు, పొందు వరమీయవే [2]
నిను గొలిచిన క్షణము, కరుణించి, మము నీవు కను సన్నల, కరుణ, కురిపించవే తల్లి [శ్రీ]

చరణం : చిరు మందహాసముల, శోభిల్లు తల్లి మందార మల్లికల అర్చింతుమే నిన్ను [2]
అరవిందుని రమణి, అలరారు చుండగా అంగ రంగ విభవముల వెలుగు తల్లి [శ్రీ]

చరణం : క్షీరాభ్ధి కన్యకవు, శ్రీ రామపత్నివి సహన శీలమున అగ్రగామివి నీవు [2]
సకలా భీష్టములు నెరవేర్తువే నీవు మనసు ఫలకము నందు, కొలువుండు జననీ [శ్రీ]

Translate this for me

    Classical, Spiritual, devotional, Inspirational
    • Type: Original
    • 91 bpm
    • Key: Db
    • © All rights reserved
    • Hyderabad, India
    Full Link
    Short Link (X/Twitter)
    Download Video Preview for sharing