Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Singers : Vishnupriya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tualasi : Bala Sahithi : Madhavi Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : SRIRANGANAYAKI

పల్లవి : శ్రీ రంగనాయకి, వైకుంఠరమణి దయసేయవమ్మా! మా మానసముల "2"

అ.ప : చంద్ర సహోదరి, శ్రీ మహలక్ష్మీ కరుణించవమ్మా, కమల వాసిని "శ్రీ రంగ"

చరణం : జగతి, నీతో నడచు, అను నిత్యమమ్మా జీవన పధములో, నీవొక భాగమే "2"
సకల విధులకు నీవే ఆధారం సౌమ్య శీలుర గృహమే నీ నివాసం
సత్య వాక్కు, సత్య భూషణుల హృదయములందే సతతం, కొలువుదీరి, కాతువే
మా తల్లి, మహలక్ష్మీ "శ్రీ రంగ"

చరణం : సాగర మధనమున, ఉద్భవించితివి, తల్లీ విష్ణుదేవుని పత్ని సిరిగల తల్లివి "2"
సముద్ర తనయవు, త్రైలొక్య పూజితవు కొలువుండవమ్మా, కాపాడవమ్మా!
ఏ గృహము నిత్యము రంగవల్లులతొ తీర్చి దిద్దునో, అది నీ నివాసము
సుమహాసిని, సుమధుర భాషిణి "శ్రీ రంగ" "2"

Translate this for me

    Classical, Spiritual, devotional, Inspirational
    • Type: Original
    • 94 bpm
    • Key: C
    • © All rights reserved
    • Hyderabad, India
    Full Link
    Short Link (X/Twitter)
    Download Video Preview for sharing