Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla. Music composed by Kanakesh Rathod. Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India. Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi : Singers : Vishnupriya : Siri : Sarada Sai : Laxmi Gayathri : Vijayalaxmi : Tulasi : Bala Sahithi : Madhavii Bijibilla : Raman Rathod : Neeraj : Kanakesh Rathod : Publisher : Bijibilla Rama Rao : Presented by Bijibilla Foundation.

LYRICS : SIRULANOSAGE

పల్లవి : సిరుల నొసగే, శ్రీగౌరీ మంగళం
జయ మంగళం, శుభ మంగళం

అ.ప : శుభ కారిణి, శ్రీశక్తి మంగళం
జయ మంగళం, శుభ మంగళం

చరణం : శ్రావణ మంగళ వారములు
శ్రావణ మాస, సౌభాగ్యములు
సంపద నొసగే మంగళ గౌరీ
బుద్ధిని ఒసగే శ్రావణ గౌరీ
సంతసమున మా గృహముల విచ్చేయవమ్మా
ఆనందకారిణి, మంగళదాయిని "సిరుల"

చరణం : సువాసినుల అర్చనలతో
శుభముల నొసగే, జయ, శుభ జననీ
సామ్రాజ్యదాయిని, సర్వ మంగళ దాయిని నీవే
మంగళ హారతులివె మంగళ శుభగౌరీ
సర్వార్ధ కామిని, సత్య పాలినివి "సిరుల"

Translate this for me

    Classical, Spiritual, devotional, Inspirational
    • Type: Original
    • 90 bpm
    • Key: C
    • © All rights reserved
    • Hyderabad, India
    Full Link
    Short Link (X/Twitter)
    Download Video Preview for sharing